Saturday, April 2, 2011

నేను క్రింద పడినను 
నేను పైకి లేచెదను
నన్ను ఎందరు పడద్రోయ చూచిన 
నేను భయపడను ....
నా దేవుడు నన్ను నిలబెట్టును .

God will lift us with His hands even though we fall. He makes us to stand.