Wednesday, October 26, 2011

Iam Ur's forerver Oh God..!

నన్ను నన్నుగా ప్రేమించి
నా హృదయమునే ఆశించినావే..?

నా శ్వాస నీ ఉప్పిరైనపుడు
నా ఈ జీవం నీదైనపుడు
నాకున్న సమస్తము నీది కాదా..
నేను నీ వాడను కానా!

What Man is...........

ఆనంత విశ్వంలో సదా నిలుచుండు వాడవు
నిరంతరము యేలుచ్చున వాడవు
నీ కార్యములు మనుష్య హృదయమునకు అగమ్య గోచరములు
వాటిని తెలుసుకొనుటకు వాడు ఏ పాటి వాడు ! 

Very Clear........

What is the main de diagnostic character of Man and God.?
What is the main difference between the Man's love and God's love..?
The answer must be in two single words.

The Answer is very simple, Very clear, very short...!

Changing And Unchanging!

Wednesday, October 19, 2011

Awareness of light is very imporant

 చీకటితో కమ్ముకున్న హృదయం వెలుగును చూడదు..
వెలుగుతో నింపబడిన హృదయం చీకటికి స్థానం ఇవ్వదు..
వెలుగుకు చీకటికి మద్య దోబూచులాడే హృదయం
నిత్య వెలుగుతో నింపబడకపొతే,
 ఏ సమయంలోనైన చీకటి కమ్ముకొన వచ్చును.!

so, my dear frnds beware of darkness...
and be aware of light!
guday

visiting my blog after a long time.
many changes had taken place in this time.
but God has never changed. He is same yesterday,, today and will be same for tomorrow too.
praise be unto God.