Monday, December 31, 2012

If God is with us we can travel safely

కష్టాల కడలిలో ఒంటరిగా
పడవ ప్రయాణం చేయడం కన్నా
యేస్సయ్యతో ప్రయాణిస్తే 
క్షేమంగా గమ్యం చేరవచ్చును

Monday, December 17, 2012

MARPU ELA SADHYAM???

మనిషిని మనిషగా చూడడం నేర్చుకో
సమాజానికి మేలు చేసిన  వారిలో
మార్పు తెచ్చిన వారి లో
నువ్వు ఒకడివై ఉంటావు !!!