మనిషై పుట్టిన నీవు ఓ మనిషిలా
ఆలోచించు , ప్రవతించు , జీవించు ...
ఓ మృగంలా , రాక్షసునిలా వివేచన లేనివానిలా
ఆలోచించకు , ప్రవతించకు , జీవించకు .!
ఆలోచించు , ప్రవతించు , జీవించు ...
ఓ మృగంలా , రాక్షసునిలా వివేచన లేనివానిలా
ఆలోచించకు , ప్రవతించకు , జీవించకు .!