సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు
సర్వేంద్రియానాం హృదయం పదిలం అన్నారు జ్ఞానులు
కళ్ళు లేకున్నా హృదయంతో ఈలోకాన్ని చూడవచ్చు
అదే హృదయం స్థిరముగా లేకపోతే ..
నీ కళ్ళతో నువ్వు చూస్తూవున్న
నీ లోకం చీకటిమయం
నీ జీవితం అంధకారామయం !!
కాబట్టి ,,
కళ్ళతో,, హృదయంతో , ఈలోకాన్ని చూడూ ...
అందమైన నీ జీవితం, ఇంద్రధనస్సులా మెరుస్తుంది !!!
ఉత్తి మాటలు కట్టి పెట్టు ..
సద్ది మాటలు పక్కన పెట్టు ..
చెడ్డ మాటలు చెవిన పెట్టకు ..
వినిన మంచి మాటలు మనసున పెట్టు ..
అప్పుడు ,,
నీ లక్ష్యం ... నీ గమ్యమౌతుంది ,,
నీ గమ్యం ... నీ విజయమౌతుంది !
ఇహలోక యాత్రలో
ఎన్ని ఇరుకులున్నా , అర్థంకాని మలుపులు ఎన్నున్నా ..
దివ్యమైన , బలమైన మన కాపరి దక్షిణ హస్తం తోడై ఉండా ..
కృప విస్థరించును , కృపా క్షేమములు వెన్నంట్టే వచ్చును..
ప్రతి మలుపు వద్ద ఆనంద తలుపులు స్వాగతము పలుకుచూ
మీ జీవితమును ఆనందింపజేయాలని మా ప్రార్థన . !
అట్టువంటి కృప దేవుడు మీ జీవితములో , మీ కుటుంబములో అనుగ్రహించును గాక.!
Wish U a happy & joyful retirement life ahead.....
God Bless U
i was trying to pluck a beautiful flower from the branches of a tall tree.. but i lost my balance and fell into a pond. i was disappointed. my eyes were closed with tears . but when i regained calmness, i saw many beautiful lotus floating around me.
this is LIFE.
God makes u fall at times 2 fill ur life with good Virtues.
God takes away what u desire 2 give u what u deserve.
just believe in HIm always. AMEN