Wednesday, January 19, 2011

If God is for us, who can be against us.----------Romans 8:31

There may come the situations in our live's where there will be no hope for us, or we may be in a desperate condition without knowing what to do?.
Just leave it to God.
He cares for u.
He will not let u down.
He works in the ways that we cannot see.
He battles for u and finally places  the VICTORY  in our  hands.

Tuesday, January 18, 2011

నిన్ను నిన్నుగా ప్రేమించిన్నాడు
నీ హృదయములో చోటిస్తావని .
నిన్ను నిన్నుగా కోరుకున్నాడు ,
తన సాక్షిగా నువ్వు ఉంటావని .   

Sunday, January 16, 2011

Do not be afraid or discouraged because of this vast enemy .
For the battle is not yours, but God's.-----1 Chronicles 20: 15
సత్య సువార్తను చేపట్టి
సర్వ లోకానికి వెళ్లుదాం,  
యేసు క్రీస్తే నిజ దేవుడని
సర్వ సృష్టికి  ప్రకట్టిద్దాం.

Saturday, January 15, 2011

రోజంతా నీ పాదాల చెంత
ఉండలనదే నా కోరిక ,
ప్రతి నిమిషము ప్రతి క్షణము
నిన్ను ధ్యానించాలన్నదే
నా హృదయ ఆశ  .

Friday, January 14, 2011

సృష్టి ని సృష్టించిన దైవం
మరచున తనదయిన సృష్టిని,
సృష్టి అంతటిలో అతి శ్రేష్టమైన నిన్ను
మరువగలడా ఏ దినమైన ఏ సమయమైన.

Thursday, January 13, 2011

కళ్ళలోని కాంతి ప్రజ్వలించాలి అంటే ,
మండాలి నీ హృదయం దేవుని అగ్నితో .
దేదిప్యామానముగా నీ జీవితం ప్రకాశించాలి అంటే
వెలగాలి నీ ఫై దేవుని సన్నిధి ప్రతి దినం .