Saturday, December 24, 2011

Jesus is our root!!!!!!!

మంచి వేరున్న చెట్టు
మంచి ఫలములను ఇచ్చే చెట్టు
రాయి దెబ్బలు తగిలాయని 
హృదయం గాయ పడిందని
మంచి చెట్టు కాకుండా పోయెనా ?
అది మంచి ఫలములను ఇవ్వకుండా మానెనా...?

that good root in us which produces good fruits from us is nothing ,but the jesus root.! 

No comments:

Post a Comment