చీకటితో కమ్ముకున్న హృదయం వెలుగును చూడదు..
వెలుగుతో నింపబడిన హృదయం చీకటికి స్థానం ఇవ్వదు..
వెలుగుకు చీకటికి మద్య దోబూచులాడే హృదయం
నిత్య వెలుగుతో నింపబడకపొతే,
ఏ సమయంలోనైన చీకటి కమ్ముకొన వచ్చును.!
so, my dear frnds beware of darkness...
and be aware of light!
guday
No comments:
Post a Comment