జీవితం ఎంతో విలువైనది
సాధించాల్సినది ఎంతో ఉన్నది !
అర్థాంతరంగా జీవితం ముగించడం
అర్థరహితం కాదా !!
చిన్న చిన్న వాటికీ బలార్పణం అంటే
ఈ లోకంలో మనుష్యజాతి ఏదొకనాటికి
అంతరించి పోవాల్సిందే కదా !!
ఒంటరిగా నిందను భరించితివే
అసహ్యపు అనరాని మాటలను పడితివే
ఓ క్షణం నీ భర్తకో ,నీ వాళకో ,
నీ ప్రాణ మిత్రులకో చెప్పాలనిపించలేదా !!
నిన్ను నమ్ముకున్న నీ తలిదండ్రులని
నీ వెంటే ఉంటానని చెప్పిన నీ భర్తని
నీ మిత్రులను వదిలి వెళ్లిపోవాలని
ఆలోచన వచ్చినప్పుడే ఓ క్షణం ఆలోచించక పోతివా ...
నీ ఆలోచన తప్పని ,,నీవు చేసేది తప్పని !!
Suicide is SIN !!
Never think of it when u r alone or when u are in a off mood and half mind !!
సాధించాల్సినది ఎంతో ఉన్నది !
అర్థాంతరంగా జీవితం ముగించడం
అర్థరహితం కాదా !!
చిన్న చిన్న వాటికీ బలార్పణం అంటే
ఈ లోకంలో మనుష్యజాతి ఏదొకనాటికి
అంతరించి పోవాల్సిందే కదా !!
ఒంటరిగా నిందను భరించితివే
అసహ్యపు అనరాని మాటలను పడితివే
ఓ క్షణం నీ భర్తకో ,నీ వాళకో ,
నీ ప్రాణ మిత్రులకో చెప్పాలనిపించలేదా !!
నిన్ను నమ్ముకున్న నీ తలిదండ్రులని
నీ వెంటే ఉంటానని చెప్పిన నీ భర్తని
నీ మిత్రులను వదిలి వెళ్లిపోవాలని
ఆలోచన వచ్చినప్పుడే ఓ క్షణం ఆలోచించక పోతివా ...
నీ ఆలోచన తప్పని ,,నీవు చేసేది తప్పని !!
Suicide is SIN !!
Never think of it when u r alone or when u are in a off mood and half mind !!
No comments:
Post a Comment